Cover Image of Télécharger ఇస్లాం ఈమాన్ మూలస్థంభాలు 1.0 APK

4.8/5 - 124 voix

ID: com.aip.pillarsofislamimaan.te

Télécharger l'APK maintenant

La description de ఇస్లాం ఈమాన్ మూలస్థంభాలు


అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతొ

ఇస్లాంలో ఐదు మూలస్తంభాలు ఉన్నాయి మరియు ఈమాన్ లో ఆరు మూలస్థంభాలు ఉన్నాయి. వీటి గురించి ప్రతి ముస్లిం వివరంగా తెలుసుకోవడం చాలా అవసరం. ఇది ప్రఖ్యాతమైన హదీసు ‘హదీసె జిబ్రయీల్’ లో ఉంది. ఇస్లాంలో విశ్వాసం మరియు ఇస్లామీయ చట్టాన్ని అమలుచేయడం అవసరం. అల్లాహ్ మరియు దైవప్రవక్త చెప్పిన విధంగా అమలు చేయడం తప్పనిసరి. ఇస్లామీయ బోధనలు పూర్తిగా తెలియజేశాక, అల్లాహ్ పూర్తి మానవాళి కొరకు ప్రళయం దాకా ఇస్లాం నే ఎన్నుకున్నాడు.

ఇస్లాం మరియు ఈమాన్ లో మొదటి మూల స్థంభం ‘తౌహీద్’. ప్రతి ప్రవక్త ఇదే సందేశాన్ని తీసుకు వచ్చారు అని ఖుర్ఆన్ సూరా అంబియా (21:25) లో ఉంది. ఖుర్ఆన్ యొక్క మూల ఆధారం తౌహీద్. తౌహీద్ పై అమలు చేసే వారిని అల్లాహ్ ప్రాపంచిక కీడుల నుండి రక్షిస్తాడని అనేక హదీసులలో ఉంది.

అల్లాహ్ ఖుర్ఆన్ లో ఇలా అన్నాడు: “ఎవరయినా ఇస్లాంను కాకుండా మరో ధర్మాన్ని అన్వేషిస్తే అతని ధర్మం స్వీకరించబడదు. అలాంటి వ్యక్తి పరలోకంలో నష్టపోయినవారిలో చేరిపోతాడు.” ఖుర్ఆన్ సూరా ఆలె ఇమ్రాన్ 3:85.


ఆస్క్ ఇస్లాం పీడియా సమర్పణ

బారకల్లా ఫీకుమ్

“అల్లాహ్ మీ అందరినీ అనుగ్రహించు గాక”


There are five pillars of Islam and six pillars of Eeman, which every Muslim should know about it in detail. This comes in a famous hadees called as HADEES E JIBREEL. Islam is both belief and laws, in which Allah and His Messenger have told us. When Allah completed the teachings of Deen E Islam, He chose it to be the way of life for all of mankind until the Hour (Judgement Day).

TAWHEED is the first pillar of Islam and Eeman and it’s a key and essence of the call of the messengers as mentioned in Qur’an Surah Anbiya21:25. The base of Qur'n is Tawheed. Allah protects the people of Tawheed and faith from the evils of this world and the hereafter as mentioned in various Ahadees.

Allah (Glory be to Him) says in the Qur’an: "And whoever seeks a religion other than Islam, it will never be accepted of him, and in the Hereafter he will be one of the losers." Qur’an.A’le ‘Imran 3:85

Powered by AskIslamPedia.
Montre plus
  • Catégorie

    Livres
  • Conditions:

    Android 4.0+

ఇస్లాం ఈమాన్ మూలస్థంభాలు 1.0 APK pour Android 4.0+

Version 1.0 pour Android 4.0+
Mise à jour le 2015-07-17
Installe 10.000++
Taille du fichier 7.316.742 bytes
Autorisations voir les autorisations
Quoi de neuf

Appuyez sur APK
Montre plus