Puja Vidhi Pro (పూజా విధి)
ID: in.psplay.pujavidhipro
-
Versão:
5.0
-
Atualização em:
2021-03-25
Baixe o APK agora
Instalação segura com garantia, sem adição de anúncios ou malware
A descrição de Puja Vidhi Pro (పూజా విధి)
Puja Vidhi Pro
పూజ విధి --
శ్లోకాలు, అష్టోత్తరాలు నిత్య పూజా విధానం, చరిత్రలు ముఖ్య పండుగలు అనేక పూజలు, రామాయణం, ఆలయం మరియు మేధస్సు, వివరాలు, మరియు పూజావిధానములు మరెన్నో...
పంచాంగం క్యాలెండరు:- నెలవారీ పండుగలు, రోజువారీ తిథి, నక్షత్రం, యోగం, కరణం {గర , వణిజ}, చాంద్ర రాశి, పక్షం, ఋతువు, శక సంవత్సరం, విక్రమ సంవత్సరం, Kali Samvat, సూర్యోదయం, సూర్యాస్తమయం, చంద్రోదయం పూర్తి పంచాంగం.
రాశి ఫలాలు:- వార్షిక రాశి ఫలాలు సంవత్సరంలో మీ రాశిపై ఎలాంటి ప్రభావముందో తెలుసుకోండి. {education purpose only}
యాంత్రికజీవన విధానములో దేవుని పూజకి కేటాయించే సమయం కూడా విలువైనదిగానే కనిపిస్తుంది. కానీ కాలమెంత విలువైనదైనా ఇంత విలువైన మానవజన్మ ఇచ్చిన ఆ దైవానికి 24 గంటల సమయంలో, 24 నిమిషాలైనా అవకాశం కల్పించుకుని, భక్తిగా భగవంతుడిని తలచుకున్నా, పూజ చేసుకున్నా మనజన్మకు సార్థకత లభిస్తుంది.
ప్రతీ ఒక్కరు ఇంట్లో పూజ చేసుకుంటారు. దేవుడి మహిమనో ఏమో కానీ ఈ మధ్య నాస్తికులు కూడా దేవుడిని పూజించడం మొదలుపెట్టారు. మరి రోజూ ఇంట్లో పూజ చేసుకోవడం ఎలాగో తెలుసుకుందామా!
3జి లేదా 4జి+ ఆపైన నెటవర్కల సమ్మేళనం తప్పని సరి.
INSTALL AND TRY OUR APP.
THANK YOU.

Mostre mais
-
Requisitos:
Android 4.4+
Puja Vidhi Pro (పూజా విధి) 5.0 APK para Android 4.4+
Versão | 5.0 para Android 4.4+ |
Atualização em | 2021-03-25 |
Instalações | 5++ |
Tamanho do arquivo | 0 bytes |
Permissões | ver permissões |
O que há de novo | మరికొన్ని పూజలను పొందుపరచాము. |
Hit APK
Mostre mais