Cover Image of ダウンロード Ram Karri జ్ఞాన కేంద్ర  APK

4.7/5 - 218 投票

ID: com.linga.ramkarri

  • 著者:

  • バージョン:

    Varies with device

  • 更新:

今すぐAPKをダウンロード

の説明 Ram Karri జ్ఞాన కేంద్ర


Full Description :

✍🏻...........


భారతీయ సనాతన సంపద మన పూర్వీకులు మనకు ఇచ్చిన అద్భుతమైన తరగని సంపద

దీనిని బట్టి ఎవరైనా భారతావనిని జగద్గురువు అని ఒప్పుకోవలసిందే

సమస్త విశ్వానికి ఆరోగ్యాన్ని అందించిన సంజీవని

జ్ఞానాన్ని అందించిన వేదమాత

అలాంటి మన పూర్వీకులు అందించిన అపూర్వ సంపద అయిన

విజ్ఞానాన్ని, భారతీయ సిద్ధాంతాల్ని, సంస్కృతి - సంప్రదయాల్ని , నైతిక విలువల్ని, సనాతన ధర్మాన్ని,

మరియు

మన పూర్వీకుల నుండి మనం గ్రహించ లేకపోయిన మరెన్నో అద్భుతమయిన విషయాలను భావి తరాలకు అందించాలనే దృఢ సంకల్పం తో శోధించి, పరిశోధించి, ఎందరో మహానుభావులనుండి సేకరించి

సర్వమానవళి కి జ్ఞానాన్ని పెంపొందించలనే ఉధ్యేశంతో...

రామ్ కర్రి జ్ఞాన కేంద్ర అనే సామాజిక సేవా సంస్థ స్వచ్ఛందం గా తమ అధికారిక వెబ్సైట్ అయిన ramkarri.org మరియు राम् कर्रि ज्ञान केन्द्रः అనే పేరుతో ఆండ్రాయిడ్ యాప్ ద్వారా
ఈ సేవలను విస్తృతంగా అందించడం జరుగుతుంది...


మన అందరి జీవితానికి ఇది ఒక మలుపు లాంటిది...

మన జీవితాన్ని మార్చే ఒక సాధనం...

నేటి తరం వాళ్ళకి పాత తరపు విలువల్ని బోధించే గురువు...

ఇలా చెప్పు కుంటూ పోతే ఈ మన సంస్థ ఒక నిరంతర గంగా ప్రవాహం...

దానిని అదుపు చేయడం...

గంగ వెల్లువ ను కమండలం లో పట్టివుంచి నట్లవుతుంది...

ఈ సంస్థ భావితరాలకు ఒక విలువల నిఘంటువు అని నా భావన...


జ్ఞాన కేంద్ర యాప్ లోని ప్రతీ అక్షరం అమృత బిందువే...

విద్యార్థికి పుస్తకం ఎంత అవసరమో... ప్రతీ ఫోన్ కి జ్ఞాన కేంద్ర యాప్ అంతే తప్పనిసరి.

తరాల మధ్య వారథి ఈ జ్ఞాన కేంద్ర యాప్...

మీకు ఎక్కడ దొరకని, ఎక్కడ చదవని, ఎంతో విలువయిన సమాచారాన్ని...

మీ చరవాణి యొక్క ముఖ ద్వారం లోనికి రాంకర్రి జ్ఞాన కేంద్ర యాప్ ద్వారా ఉచితం గా అందిస్తున్నాము...

ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండీ...

ఈ అమృత బిందువులను మనసారా ఆస్వాదించండి...


మన వెబ్సైట్ మరియు యాప్ ద్వారా అందించే అద్భుతమయిన విషయాలను క్రమం తప్పకుండా ప్రతీ రోజూ వీక్షించండి...

ఈ జ్ఞాన యజ్ఞం లో మీరూ కూడా పాలు పంచుకోండి...

మీకు తెలిసిన వాళ్ళందరికీ పంచండి...

అలాగే మీ వద్ద ఏవయినా ఇలాంటి మంచి విషయాలు ఉంటే మన సంస్థ వాట్సాప్ కి పంపండి.. అక్కడ మీ పేరు తో వెబ్సైట్ లో ప్రచురించడం జరుగుతుంది...

మన ఈ వెబ్సైట్ మరియు యాప్ ని విలువల నిఘంటువు గా మారుద్దాము...

ఈ జ్ఞాన సంపద ని భావి తరాలకు అందిద్దాము...


మన రామ్ కర్రి జ్ఞాన కేంద్ర యొక్క వెబ్సైట్ :

https://www.ramkarri.org/


మన రాంకర్రి జ్ఞాన కేంద్ర యొక్క ఆండ్రాయిడ్ యాప్ :

https://play.google.com/store/apps/details?id=com.linga.ramkarri


మన రామ్ కర్రి జ్ఞాన కేంద్ర యొక్క వాట్సాప్ సంఖ్య :

https://wa.me/918096339900


మీరు ప్రతీ రోజూ విలువయిన విషయాలను మీరు వాట్సాప్ లో పొందాలని అనుకుంటున్నారా...?

అయితే 8096339900 నెంబర్ ని మీ కాంటాక్ట్స్ లో సేవ్ చేసుకోండి,
అలాగే మీ వివరాలను అదే వాట్సాప్ కి పంపండి.

అప్పుడు బ్రాడ్కాస్ట్ ద్వారా అద్భుతమైన విషయాలను వాట్సాప్ కి పంపడం జరుగుతుంది.

ధన్యవాదములు...


మీ ప్రేమాభిమానాలకు బానిస అయిన...

మీ రామ్ కర్రి
もっと見せる

Ram Karri జ్ఞాన కేంద్ర Varies with device APK にとって Android Varies with device+

バージョン Varies with device にとって Android Varies with device+
更新 2022-10-14
インストール 1.000++
ファイルサイズ 5.811.712 bytes
権限 閲覧許可
新着情報 Ram Karri App

バージョン履歴:

もっと見せる
APKをヒット
もっと見せる